News

మా పరీక్ష మాదే






-మీతో సెట్ కాదు
-ఇకపై కూడా వేర్వేరుగానే ఎంసెట్
-ఏపీకంటే పది రోజుల ముందే నిర్వహిస్తాం
-విభజన చట్టం ప్రకారం అధికారం మాదే
-ఏప్రిల్ 30 లేదా మే 3న తెలంగాణ ఎంసెట్ ?
-జనవరి 5 లోగా షెడ్యూల్ జారీ
-జేఎన్‌టీయూహెచ్‌కి నిర్వహణ బాధ్యత
-తెలంగాణ విద్యా మండలి చైర్మన్ టీ పాపిరెడ్డి